IPL 18వ సీజన్‌లో RCB జట్టు అరుదైన ఘనత సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లలో బయట వేదికల్లో వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచింది. కానీ, సొంత మైదానంలో మాత్రం ఒక్కటీ గెలవలేకపోయింది. ఈ పరిస్థితిపై ఆ జట్టు కెప్టెన్ రజత్ పటీదార్ స్పందించారు. హోంగ్రౌండ్‌ను సరిగ్గా అంచనా వేయడంలో విఫలమవుతున్నట్లు రజత్ పటీదార్ వెల్లడించారు. అయితే రాజస్థాన్‌తో గురువారం జరగనున్న పోరులో ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa