ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ నిర్వహించినట్లు కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి అన్నారు. శుక్రవారం కనిగిరి పట్టణంలోని స్థానిక.
అమరావతి గ్రౌండ్ నందు ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా వింటూ ఆయా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa