వివాహేతర సంబంధం పెట్టుకొని మహిళ దారుణహత్యకు గురైన ఘటన యూపీలోని ఘజియాబాద్‌లో జరిగింది. ట్రోనికా సిటీకి చెందిన కృష్ణ దేవి (40) ఇమ్రాన్ ఫైజల్ అనే యువకుడితో కలిసి ఉండేది. ఈ క్రమంలో శనివారం తన ఇంట్లోనే రక్తపు మడుగులో శవమై కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇమ్రాన్ ఫైజల్ పరారీలో ఉండగా అతడి కోసం గాలిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa