ఏలూరు జిల్లా, ద్వారకాతిరుమలలోని అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనలతో పాటు స్వామి వారి చిత్రపటాన్నిఅందజేశారు. ఈ కార్యక్రమంలో గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకట రాజు, రాష్ట్ర మాజీ మంత్రి పీతల సుజాత తదితరులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa