విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద పెట్టిన ముహూర్తం మేరకు పార్లమెంటు అభ్యర్ధుల తొలి జాబితాను శనివారం రాత్రి 9గంటలకు ప్రకటించింది వైసిపి. వివరాలు ఇలా ఉన్నాయి.
* అరకు - గొడ్డేటి మాధవి * అమలాపురం - చింతా అనురాధ * అనంతపురం - తలారి రంగయ్య * బాపట్ల - నందిగం సురేష్ * హిందూపురం - గోరంట్ల మాధవ్ * చిత్తూరు - నల్లకొండగారి రెడ్డప్ప * కడప - వైఎస్ అవినాశ్ రెడ్డి * రాజంపేట - పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి * కర్నూలు - డాక్టర్ సింగరి సంజీవ్ కుమార్
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa