ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద జగన్‌ నివాళులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 17, 2019, 10:38 AM

ఇడుపులపాయ:  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి హైదరాబాద్‌ నుంచి కడప జిల్లా ఇడుపులపాయకు చేరుకున్నారు. ఇడుపులపాయలో వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద జగన్‌ నివాళులర్పించారు. మరికాసేపట్లో జగన్‌ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. ఇప్పటికే 9 లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించిన జగన్‌ మరికాసేపట్లో 16 లోక్‌సభ, 175 అసెంబ్లిd అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa