తూర్పుగోదావరి జిల్లాలో ఈ రోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రెండో విడత ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు హెలీకాప్టర్ లో పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం అంబాజీపేటకు చేరుకుంటారు. అంబాజీపేట నుంచి పి.గన్నవరం వరకూ ర్యాలీ నిర్వహించనున్నారు. గన్నవరంలో జరిగే ఎన్నికల ప్రచార సభలో జగన్ పాల్గొని ప్రసంగించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ తర్వాత జగన్ రెండోసారి జిల్లాలో పర్యటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa