IPL-2025లో భాగంగా సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పవర్ ప్లేలో మూడో వికెట్ కోల్పోయింది. ఢిల్లీ బ్యాటర్ అభిషేక్ పోరెల్ 8 పరుగులకే అయ్యారు. ఐదో ఓవర్లో ఢిల్లీ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వేసిన మొదటి బంతికి వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ పోరెల్ పెవిలియన్ చేరారు. దీంతో 5 ఓవర్లకు ఢిల్లీ స్కోరు 19/3గా ఉంది. క్రీజులో కేఎల్ రాహుల్ (3), అక్షర్ పటేల్ (4) ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa