నగిరి నియోజకవర్గం, వడమాలపేట మండలం కల్లూరు గ్రామం నందు ఏంజీఎన్ఆర్ఇజిఎస్ నిధులు రూ 5. 205.20 లక్షలు తో నిర్మించిన సిమెంట్ రోడ్డు నురోడ్డును బుధవారం ఉదయం ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆయనకు స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాను మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రజలకు కావలసిన అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa