దోమల నివారణకు మస్కిటో కాయిల్స్, స్ప్రేలు ఉపయోగించడం ఆరోగ్యానికి హానికమని నిపుణులు చెప్తున్నారు. దీని కోసం వంటగదిలో ఉండే వెల్లుల్లి, లవంగాలు ఉపయోగించి దోమల కోసం స్ప్రే తయారు చేయవచ్చు. అర టీస్పూన్ లవంగాలు, మూడు లేదా 4 వెల్లుల్లి రెబ్బలను పేస్ట్ చేసుకొని వాటిని నీటిలో కలిపి స్ప్రే చేయడంతో దోమల బెడద తగ్గుతుందట. అలాగే, వాము ఆకులను కాల్చి, వచ్చే పొగను ఇంటి చుట్టూ వ్యాపింపజేస్తే దోమలు రావని అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa