పాకిస్తాన్‌లోని కీలక నగరాలపై దాడులు నిర్వహించి, పాక్ సైనిక స్థావరాలను లక్ష్యంగా తీసుకుంది. ఇస్లామాబాద్, లాహోర్, రావల్పిండి వంటి ప్రాంతాల్లో ఈ దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో పాకిస్తాన్‌కు రూ.1600 కోట్ల విలువైన ఆస్తులు ధ్వంసం అయినట్లు సమాచారం.
భారత ఆర్మీ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను ఉపయోగించి పాక్ మిసైల్స్‌ను నిర్వీర్యం చేసింది. ఇంకా, పాక్‌కు చైనా నుంచి పొందిన HQ9 క్షిపణి రక్షణ వ్యవస్థను కూడా ధ్వంసం చేసింది.
ప్రస్తుతం, ఆపరేషన్ 'సిందూర్' కొనసాగుతోంది. ఈ ఆపరేషన్ పాకిస్తాన్‌లోని కీలక సైనిక స్థావరాలను మరియు రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా తీసుకుని కొనసాగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa