అంతర్జాతీయ మాతృ దినోత్సవం ప్రతి సంవత్సరం మే నెల రెండవ ఆదివారం జరుపుకుంటారు. 'మదర్ ఆఫ్ గాడ్స్'గా పిలువబడుతున్న రియా దేవతకు నివాళి అర్పించే నేపథ్యంలో ఈ ఉత్సవాన్ని మొదట గ్రీస్ దేశంలో నిర్వహించారు. తల్లి ప్రేమ ప్రపంచంలో అత్యంత శ్రేష్ఠమైనది, కనిపించే దైవం అమ్మ. ప్రపంచంలో అన్నిటికంటే తల్లి ప్రేమ ఎంతో గొప్పది. అలాంటి మాతృమూర్తుల కోసం ఈ రోజు అంకితం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa