ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జస్టిస్ బీఆర్ గవాయ్ 52వ సీజేఐగా ప్రమాణ స్వీకారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 14, 2025, 11:52 AM

సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. కేంద్ర న్యాయశాఖ ఈ విషయాన్ని తాజాగా ప్రకటించింది. 
ప్రస్తుత సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా మే 13న పదవీ విరమణ చేశారు. ఈ నేపథ్యంలో జస్టిస్ గవాయ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa