ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎపి ప్రజలు తనకెందుకు ఓటు వేయాలో చంద్రబాబు చెప్పాలి : ప్రశాంత్‌ కిషోర్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 19, 2019, 01:00 PM

ఓటమి కళ్ల ముందు కదలాడుతుంటే ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబులాంటి నాయకులు కూడా అడ్డగోలుగా మాట్లాడుతారని వైకాపా అధ్యక్షుడు జగన్‌కు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ప్రశాంత్‌ కిషోర్‌ అన్నారు. అలా మాట్లాడటంలో తప్పులేదని ప్రశాంత్‌ కిషోర్‌ ట్వీట్‌ చేశారు. అయితే బీహార్‌పై హానికర, పక్షపాత వ్యాఖ్యలు చేయడానికి ముందు ఎపి ప్రజలు తనకెందుకు ఓటు వేయాలో చంద్రబాబు చెప్పాలని ఆయన అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa