అంతర్జాతీయ యోగా డేపై సీఎం చంద్రబాబు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. విశాఖలో లక్షల మందితో ప్రధాని యోగాసనాల కార్యక్రమం ఏర్పాట్లపై సీఎం సమీక్షించారు. ఏపీలో మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా మంత్‌గా నిర్వహించాలని చంద్రబాబు వెల్లడించారు. ప్రతి గ్రామంలో యోగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ‘యోగాంధ్ర-2025’ అంతర్జాతీయ యోగా డే చరిత్రలో నిలిచిపోవాలన్నారు. ప్రధాని మోదీ టూర్‌ను సక్సెస్ చేయాలని సీఎం తెలిపారు.
![]() |
![]() |