ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒడిశాలో రికార్డ్ స్థాయిలో గూళ్లు పెట్టిన ఆలివ్ రెడ్లీ తాబేళ్లు

national |  Suryaa Desk  | Published : Mon, May 19, 2025, 02:11 PM

ఒడిశాలోని రుషికుల్య నది ఒడ్డున ఇప్పటివరకు ఎన్నడూ లేని రీతిలో రికార్డ్ స్థాయిలో 6,98,718 ఆలివ్ రెడ్లీ తాబేళ్లు గూళ్లు పెట్టాయి. ప్రతి సంవత్సరం నవంబర్ నుండి మే వరకు ఇండియన్ కోస్ట్ గార్డ్ నిర్వహించే ‘ఆపరేషన్ ఒలీవియా’ పేరిట ఈ అరుదైన తాబేళ్లను రక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. అంతరించిపోతున్న ఆలివ్ రెడ్లీ తాబేళ్లకు గూళ్లు పెట్టేందుకు అనుకూల వాతావరణాన్ని కల్పించడం ఈ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa