నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్యాపిలి మండలం పోదొడ్డి వద్ద ఇన్నోవా కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. మృతులు సంతోష్, లోకోష్, నవీన్‌గా పోలీసులు గుర్తించారు. కాగా, కర్ణాటకలోని తుంకూర్‌కు చెందిన ఆరుగురు స్నేహితులు కలసి శ్రీశైలం దర్శనానికి వెళ్లి తిరిగి కర్ణాటకకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa