లండన్ లో నీరవ్ మోడీ అరెస్ట్.లండన్ కోర్ట్ లో నీరవ్ మోడీని హాజరుపర్చనున్న అధికారులు.అరెస్ట్ వారెంట్ జారీ చేసిన 2 రోజుల తర్వాత నీరవ్ మోడీ అరెస్ట్.బ్యాంకులకు పెద్ద మొత్తం లో రుణాలు ఎగ్గోట్టిన నీరవ్ మోడీ.భారత్ నుంచి 17 నెలల క్రితం యాకేకి పారిపోయిన నీరవ్ మోడీ.ఏడాది క్రితమే అప్పగించాలని బ్రిటన్‌ను కోరిన భారత్
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa