ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖకు చేరుకున్న పవన్ కల్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 21, 2019, 10:38 AM

జనసేన పార్టీ అధినేత నేత పవన్ కళ్యాణ్ ఇవాళ ఉదయం తొమ్మిది గంటలకు విశాఖపట్నం చేరుకున్నారు. ఆయన ఇవాళ గాజువాక ఎమ్మెల్యేగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్న పవన్ అక్కడి నుంచి ఆర్అండ్ బి దరి మారియట్ హోటల్ లో కాసేపు బస చేశారు. అక్కడి నుంచి నామినేషన్ వేసేందుకు ర్యాలీగా బయలుదేరి వెళతారని పార్టీ శ్రేణులు తెలిపాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa