చాలా మందికి నిద్రపోయే సమయంలో కలలు వస్తుంటాయి. అందులో రకరకాల జంతువులు, వస్తువులు, సంఘటనలు కనిపిస్తాయి. అయితే కలలో ఏనుగులు కనిపిస్తే శుభప్రదమని పురోహితులు చెబుతున్నారు. స్వప్నశాస్త్రం ప్రకారం కలలో ఏనుగు కనిపిస్తే అతనికి మంచి రోజులు ప్రారంభం కానున్నాయని అర్థం. ఆ కల కన్న వ్యక్తి త్వరలో సంపద, శ్రేయస్సు పొందనున్నట్లు సంకేతం. ఇంకా కలలో ఆవు కనిపిస్తే రానున్న రోజుల్లో మీరు చేపట్టిన ఏపనిలోనైనా విజయం సాధిస్తారని అర్థం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa