అద్దంకిలో వైయస్సార్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు అండగా జగనన్న పోరుబాట కార్యక్రమం వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త హనిమిరెడ్డి పాల్గొని వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హనిమిరెడ్డి మాట్లాడుతూ పొగాకు సాగు చేసి నష్టపోయిన రైతుల పట్ల తమ అధినేత జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటాడని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa