ఐపీఎల్ 2025లో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తీసుకున్న ప్రతి పైసాకూ న్యాయం చేస్తూ పంజాబ్ కింగ్స్‌ను ప్లేఆఫ్స్‌కు చేర్చారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు తాను ఆడిన 14 మ్యాచుల్లో 514 పరుగులు చేశాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 9 విజయాలు, 19 పాయింట్లతో PBKS టాప్‌లో ఉంది. శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ సేన గురువారం ఆర్సీబీతో జరగనున్న క్వాలిఫయర్-1లో గెలిచి ఫైనల్‌లోకి దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa