వాహనదారుల ఇబ్బందిపై ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. ఇటీవల కురిసిన వర్షాలకు రహదారి గుంతలమయమైంది. ఈ గుంతలు వల్ల ఇటీవల కాలంలో ఈ గోతుల వల్ల. ప్రమాదాలు జరిగాయి. వాహనాలు అదుపుతప్పి మరమ్మతులకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో బొబ్బిలి పట్టణం దాడితల్లి ఆలయం నుండి బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ వరకు ట్రాఫిక్ ఎస్ఐ జ్ఞానప్రసాద్, సిబ్బంది మట్టి వేసి పూడ్చారు. మరమ్మతు చేయడంపై స్థానికులు వాహనచోదకులువాహనదారులు ఆనందం వ్యక్తం చేశారు. అభినందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa