అమరావతి : మాజీ కేంద్ర మంత్రి, బిజెపి నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి విశాఖపట్నం లోక్‌సభ స్థానంనుంచి పోటీ చేయనున్నారు. ప్రస్తుత ఎంపి కె హరిబాబును ఇక్కడినుంచి పోటీ చేయించకూడదని బిజెపి నిర్ణయించుకోవడంతో పురందేశ్వరి ఈ స్థానంనుంచి పోటీ చేయనున్నారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పురందేశ్వరి విశాఖనుంచి గెలుపొందిన విషయం విదితమే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa