చలమత్తూరు గ్రామంలో జూన్ 2న జరగనున్న సప్తమాత్రిక ఏడుగురు అక్కమ్మగార్ల పరుష మహోత్సవంకు హిందూపురం వైకాపా నాయకుడు వేణు రెడ్డికి ఆహ్వానం అందింది.
ఈ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయ కమిటీ సభ్యులు, చిలమత్తూరు వైకాపా మండల కన్వీనర్ రామకృష్ణారెడ్డి, వాల్మీకి సోము మద్దన్న తదితరులు వేణు రెడ్డిని కలిసి అధికారికంగా ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ పండుగ కార్యక్రమంలో స్థానిక నాయకులు, భక్తులు భారీగా పాల్గొనే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa