ఈ రోజుల్లో అనారోగ్య సమస్యలు ఎవరికి ఎప్పుడు వస్తాయో చెప్పలేము. శరీరంలో ఏ భాగంలోనైనా వాపు కనిపిస్తే అది చిన్న విషయం కాదు. ముఖ్యంగా మెదడులో వాపు అత్యంత ప్రమాదకరమైన సమస్య. దీనిని వైద్య భాషలో "సెరెబ్రల్ ఓడీమా" అని పిలుస్తారు. ఇది మెదడులో అధిక ద్రవం చేరడం వల్ల వచ్చే ఒక తీవ్రమైన వ్యాధి. ఈ వ్యాధి మెదడు కణజాలంలో వాపును కలిగిస్తుంది. అలాగే మెదడు పనితీరును దెబ్బతీస్తుంది. ఇది పాథాలజికల్ స్థాయికి చేరుకుంటే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa