అహ్మదాబాద్ వద్ద జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ దంపతులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ముకేశ్ అంబానీ మాట్లాడుతూ –
"అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో అమూల్యమైన ప్రాణాలు పోవడం మమ్మల్ని తీవ్రంగా కలిచివేసింది. ఈ విషాద సమయంలో రిలయన్స్ కుటుంబం అంతా బాధిత కుటుంబాల దగ్గరగా ఉంది. సహాయక చర్యల్లో మేము పూర్తి మద్దతు అందిస్తాం. మా వంతు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. భగవంతుడు బాధితుల కుటుంబాలకు ఈ కష్టాన్ని తట్టుకునే శక్తిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం" అని అన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa