మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం కలకలం రేపింది. హాంకాంగ్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్‌లో పైలట్లు సాంకేతిక సమస్యను గుర్తించారు. ప్రయాణ మధ్యలో సమస్య తలెత్తడంతో అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని వెంటనే హాంకాంగ్‌కు తిరిగి మళ్లించారు. ప్రస్తుతానికి ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా అధికారుల స్పందించారు. పూర్తి స్థాయి సాంకేతిక పరిశీలన కొనసాగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa