ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో బుధవారం ఏలూరులో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అమెరికా యుద్ధోన్మాదం నశించాలి. యుద్ధం వద్దు, ప్రపంచ శాంతి కావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ. రవి, సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కార్యదర్శి బద్దా వెంకట్రావు, ఎంసిపిఐ యు జిల్లా కార్యదర్శి శ్రావణంపూడి నాగరాజు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa