వైఎస్ జగన్ ఒక్కరిని పరామర్శించిందేకు వెళితే ముగ్గురు చనిపోయారని హోంమంత్రి అనిత సెటైర్లు వేశారు. అమరావతి ఎన్టీఆర్ భవన్‌లో హోంమంత్రి మాట్లాడుతూ.. "రప్పా రప్పా అంటూ వైసీపీ నేతలు డైలాగులు కొడుతున్నారు. ఈ డైలాగులతో సమాజానికి ఏం మెసేజ్‌లు ఇస్తున్నారు? మేము ప్రజల ముందుకు వెళితే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు, పథకాలను ప్రజలకు ధైర్యంగా చెబుతాం. వాళ్ళేం చెబుతారు? 2029లో వస్తాం రప్పా రప్పా కోస్తాం అని చెప్పేందుకు వెళ్తున్నారు." అని విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa