ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిరుద్యోగ భృతి అమలుకు ప్రభుత్వం చర్యలు..!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 26, 2025, 03:37 PM

 నిరుద్యోగ భృతి అమలుకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. ఇచ్చిన హామీలను క్రమంగా నెరవేరుస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే నిరుద్యోగ యువతకు నెలకు రూ.3వేల చొప్పున భృతిని అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ పథకాన్ని ఈ ఏడాదిలోనే ప్రారంభిస్తామని ఇప్పటికే మంత్రి నారా లోకేష్ ప్రకటించగా.. ప్రస్తుతం ఈ దిశగా అధికార యంత్రాంగం లబ్దిదారులను గుర్తించే ప్రక్రియను ప్రారంభించినట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa