అన్నమయ్య జిల్లా మదనపల్లిలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. లక్ష అప్పిచ్చి పది లక్షలు వసూలు చేస్తున్నారు. డబ్బు చెల్లించలేకపోతే మహిళలపై లైంగిక వేధింపులకు కూడా దిగుతున్నారు. టూటౌన్‌లో ఓ దంపతులపై వ్యాపారి ఆనంద్ దంపతులు వేధించారు. వ్యభిచారం చేసి అయినా తమ వడ్డీ తీర్చాలంటూ ఇబ్బందులు పెట్టారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని తెలిపారు. ఐద్వా నేత రమాదేవి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa