ఆముదాలవలస మండలం వoజంగిపేట పంచాయితీ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర కిట్లు పంపిణీ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమదాలవలస జనసేన పార్టీ నాయకులు వీరగొట్టపు బాలమురళి, స్కూల్ కమిటీ చైర్మన్ పొన్నాడ అరుణ, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న వివిధ సదుపాయాలను విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa