డబ్ల్యూటీసీ చరిత్రలో ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ చరిత్రలో 10 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెల్చుకున్న ఆటగాడిగా రికార్డు సాధించాడు. 50 మ్యాచ్‌ల్లోనే హెడ్ ఈ రికార్డు సొంతం చేసుకున్నాడు. విండీస్‌తో జరిగిన తొలి టెస్టులో ఈ ఫీట్ అందుకున్నాడు. కాగా సుదీర్ఘ ఫార్మాట్‌లో 3,233 పరుగులతో అత్యధిక రన్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa