AP: 265 కోట్ల రూపాయలతో ఉద్దానం పేజ్ – 2 మంచినీటి పథకం పనులకు కేంద్రమంత్రి, స్థానిక శాసనసభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు శంకుస్థాపన చేశారు. పాతపట్నం నియోజకవర్గంలో బూరగాం గ్రామంలో ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa