అమెరికాలో ఉన్నత విద్యకు ఉత్సాహంగా ఉన్న విదేశీ విద్యార్థులకు శుభవార్త. విద్యార్థి వీసా దరఖాస్తుల స్వీకరణ మళ్లీ ప్రారంభమైంది. అయితే, ఈసారి అమెరికా ప్రభుత్వం కఠిన నిబంధనలు, హెచ్చరికలు జారీ చేసింది. విద్యార్థులు ఏ ఉద్దేశంతో వీసా దరఖాస్తు చేసుకున్నారో, ఆ పని కోసమే వినియోగించాలి. అమెరికాకు వచ్చిన తర్వాత చదువును మధ్యలో వదిలేయడం, శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలు చేస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa