ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒత్తిడిలో భారత్ ఏ నిర్ణయం తీసుకోదు: సీఐఐ అధ్యక్షుడు

national |  Suryaa Desk  | Published : Sun, Jul 06, 2025, 02:12 PM

ఒత్తిడికి లోనై భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోదని కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ) జాతీయ అధ్యక్షుడు రాజీవ్ మెమాని పేర్కొన్నారు. భారత్-అమెరికా ట్రేడ్ డీల్ అతి త్వరలో ఉంటుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘మా అంచనాల ప్రకారం అమెరికాతో తాత్కాలిక ట్రేడ్ డీల్ జరగొచ్చు. వస్త్ర పరిశ్రమ వంటి కార్మిక ఆధారిత రంగాలకు ఈ ఒప్పందంతో మేలు జరగనుంది’ అని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa