దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.33 గంటలకు సెన్సెక్స్ 46 పాయింట్లు పెరిగి 83,485 వద్ద, నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో 25,471 వద్ద ట్రేడవుతోంది. మదుపర్లు భారత్-అమెరికా ట్రేడ్ డీల్‌పై అప్రమత్తంగా వ్యవహరిస్తుండటంతో సూచీలు స్తబ్దుగా కదులుతున్నాయి. నిఫ్టీలో కొటక్ మహీంద్రా, ఓఎన్‌జీసీ, టాటామోటార్స్ లాభాల్లో, టైటాన్, సిప్లా, సన్‌ఫార్మా నష్టాల్లో ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa