USలో జరిగిన మేజర్ లీగ్ క్రికెట్-2025 విజేతగా ముంబై న్యూయార్క్ నిలిచింది. వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టుతో ఉత్కంఠగా సాగిన ఫైనల్ మ్యాచులో 5 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత పూరన్ కెప్టెన్సీలోని MI న్యూయార్క్ 20 ఓవర్లలో 180/7 రన్స్ చేసింది. డికాక్ 77 పరుగులతో రాణించారు. జట్టు గెలుపునకు చివరి ఓవర్‌లో 12 రన్స్ చేయాల్సి ఉండగా 7 పరుగులు చేసింది. 5 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. ఫిలిప్స్, మ్యాక్స్‌వెల్ క్రీజులో ఉన్నా ఆ జట్టుకు విజయం అందించలేకపోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa