పెడనలోని ఎంపీడీవో ఆఫీస్ నందు పేదరిక నిర్మూలన-పీ4 విధానంపై అధికారులకు నిర్వహించిన అవగాహన సదస్సులో మంగళవారం పెడన శాసనసభ్యులు కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదరిక నిర్మూలనే ధ్యేయంగా ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారని తెలిపారు. గ్రామాల్లో ఉన్న ఉన్నత వర్గాల వారిని కలిసి పేదలను దత్తత తీసుకునేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa