ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరంగా సింగపూర్ మొదటి స్థానంలో నిలిచింది. జీవన ఖర్చుల ఆధారంగా రూపొందించిన గ్లోబల్ నివేదికలో లండన్ రెండో స్థానంలో, హాంగ్‌కాంగ్ మూడో ప్లేస్‌లో ఉన్నాయి. వసతి, రవాణా, ఆహారం, సేవల వ్యయాలు ఈ నగరాల్లో అత్యంత ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. గత సంవత్సరంతో పోల్చితే లండన్ ఖర్చుల్లో పెరుగుదల గణనీయంగా ఉండటంతో ఒక స్థానం పైకి వచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa