AP: సీఎం చంద్రబాబు డీప్ ఫేక్ వీడియో నెట్టింట వైరలవుతోంది. ఓ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థను ప్రమోట్ చేస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. ఈ ఫేక్ వీడియోపై మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో పూర్తిగా ఫేక్ అని చూస్తేనే అర్థమవుతుందని ఆయన చెప్పారు. టెక్నాలజీని దుర్వినియోగం చేస్తే ఎవరినీ వదలమని హెచ్చరించారు. ఫేక్ వీడియోల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మంత్రి నారా లోకేశ్ సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa