భర్తతో శృంగారానికి నిరాకరించడం, అతడికి వివాహేతర సంబంధాలున్నాయని ఆరోపణలు చేయడం "క్రూరత్వం" కిందకి వస్తుందని బాంబే హైకోర్టు పేర్కొంది. ఫ్యామిలీ కోర్టు మంజూరు చేసిన విడాకులను రద్దు చేయాలంటూ ఓ మహిళ వేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో భార్య ప్రవర్తన వల్లే సంబంధాలు దెబ్బతిన్నాయని కోర్టు అభిప్రాయపడింది. భర్తతో శృంగారానికి నిరాకరించినా విడాకులు ఇవ్వొచ్చు అని కోర్టు స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa