నాసిక్ కోర్టులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. వినాయక్ దామోదర్ సావర్కర్‌పై వ్యాఖ్యల వ్యవహారంలో రాహుల్ గాంధీపై పరువునష్టం కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో మహారాష్ట్రలోని నాసిక్ న్యాయస్థానం రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసింది. 2023లో UKలో చేసిన వ్యాఖ్యలకు రాహుల్‌పై VD సావర్కర్ మేనల్లుడు సత్యకి సావర్కర్ ఈ పరువునష్టం కేసు వేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa