ఆర్సీబీ పేసర్ యశ్ దయాల్‌పై మరో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. జైపూర్‌లోని సంగనేర్ పోలీస్ స్టేషన్ వద్ద ఓ మహిళ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కెరీర్‌కు సూచనలు ఇస్తానని చెప్పి రెండేళ్లుగా తనపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని ఆమె ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యశ్ తనను లైంగిక వేధింపులకు గురి చేశాడని గతంలోనూ ఓ మహిళ ఫిర్యాదు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa