స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ను అరికట్టేందుకు టెలికం రెగ్యులేటర్.. ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈమేరకు ట్రాయ్ ఆయా రంగాల రెగ్యులేటర్లతో సమావేశమైంది. ఈ సమావేశంలో ఆర్బీఐ, సెబీ, టెలికం శాఖ, కేంద్ర ఎలక్ట్రానిక్-ఐటీ మంత్రిత్వ శాఖలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. దీనిలో భాగంగా డిజిటల్ సమ్మతి సేకరణపై ఓ పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాలని నిర్ణయించారు. వాణిజ్య కాల్స్ కోసం 1600-సిరీస్‌కు సంబంధించి మార్పులు అవసరమని ప్రతినిధులు నిర్ణయించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa