ముంబైలోని బోరివలిలో ఓ వ్యక్తి కోడిపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోడికి ముద్దులు పెడుతూ, అసభ్యకర చేష్టలకు పాల్పడుతూ అత్యాచారం చేశాడు. ఇది చూసిన ఓ మేకప్ ఆర్టిస్ట్ తన భార్యతో చర్చిస్తుండగా వారి పదేళ్ల బాలుడు.. తనకు న్యూడ్ వీడియోలు చూపిస్తాడని లైంగిక వేధిస్తాడని చెప్పాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆ వ్యక్తిపై పోక్సో సహా జంతు సంరక్షణ చట్టాల సెక్షన్లతో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa