పంజాబ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. మొహాలీలో జూలై 23న రాత్రి 8 గంటల ప్రాంతంలో 16 ఏళ్ల అమ్మాయిని ఇద్దరు వ్యక్తులు బలవంతంగా కారులోకి లాగేశారు. కారులో ప్రయాణిస్తూ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. చండీఘడ్-అంబాలా హైవే వద్ద ఈ ఘటన జరిగింది. లైంగిక దాడి అనంతరం ఆమెను మళ్లీ అదే ప్రాంతంలో వదిలేశారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa