చీరాలలో శనివారం నియోజకవర్గ అభివృద్ధి పై మున్సిపల్ కార్యాలయం నందు కలెక్టర్ మురళి జిల్లా అధికారులు ఎమ్మెల్యే కొండయ్య తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మహిళా సంఘాలకు 6 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు చెక్కులను కలెక్టర్ వెంకట మురళి అందజేశారు. మొత్తం 30 మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజ్ రుణాలు మంజూరైనట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ రుణాలు ఉపయోగించుకొని మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఆయన సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa