తాడికొండ నియోజకవర్గ ముస్లిం మైనారిటీ నాయకులతో ముఖా-ముఖి సమావేశం ను గుంటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం నాడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మరియు తాడికొండ నియోజకవర్గానికి సంబంధించిన ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఈద్గాహ్ లు మసీదులు, షాధికానాల గురించి మరియు వివిధ సమస్యలను ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అడిగి తెలుసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa